Header Banner

విశాఖలో వైభవంగా యోగా దినోత్సవానికి ఏర్పాట్లు! బీచ్ రోడ్‌ పై సందళ్ళు!

  Sat May 24, 2025 09:33        Others

విశాఖ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా "యోగాంధ్ర" కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డీబీవీ స్వామి, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. విశాఖ బీచ్ రోడ్‌లో వారు యోగాసనాలు చేస్తూ యోగాకు ప్రోత్సాహం కల్పించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, యోగా భారతీయ సంప్రదాయానికి అద్భుతంగా జత కలిసిన ప్రాచీన విధానం అని పేర్కొన్నారు. ప్రతి రోజు ఒక గంట యోగాసనాలు వేస్తే రోజంతా ఉత్సాహంగా గడిపే అవకాశముందని తెలిపారు. ఇది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా అందించదని చెప్పారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం 11వ ఏడాది వేడుకల సందర్భంగా విశాఖ నగరానికి ఈసారి ప్రత్యేక గౌరవం లభించనుంది. వచ్చే నెల 21న జరిగే యోగా దినోత్సవానికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఇది విశాఖ వాసులకు గర్వకారణంగా అభివర్ణించారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఇసుక స్కాం బట్టబయలు.. SIT దృష్టిలో ఆ నలుగురు! ఒక్కటైపోయిన..

 

వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి తీవ్ర అస్వస్థత! అర్ధరాత్రి ఆసుపత్రికి తరలింపు!

 

 జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!



వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!

అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!


తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!


సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #YogaDay2025 #Visakhapatnam #BeachRoadVibes #YogaOnTheBeach #GrandCelebrations #InternationalYogaDay